“వరల్డ్ ఎయిడ్స్ డే “

“వరల్డ్ ఎయిడ్స్ డే “

“వరల్డ్ ఎయిడ్స్ డే “ సందర్భంగా కోనసీమ సేవ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , మేయర్ శ్రీమతి పంతం రజినిశేష సాయి గారు అనంతరం బాధిత పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణి చేసిన ఎం.పీ గారు మరియు మేయర్ గారు.