మహిళా సంబంధిత చట్టాల పై అవగాహన సదస్సు

మహిళా సంబంధిత చట్టాల పై అవగాహన సదస్సు

రాజమహేంద్రవరం : షెల్టన్ హోటల్ లో ఏర్పాటు చేసిన మహిళా సంబంధిత చట్టాల పై అవగాహన సదస్సు లో పాల్గోన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, మేయర్ పంతం రజనీ శేషసాయి గారు మరియు కార్పొరేటర్లు, అధికారులు, పోలిస్ సిబ్బంది హాజరయ్యారు.