ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సావం

ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సావం

అనపర్తి : ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సావంలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , అసెంబ్లీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ శ్రీ నిమ్మకాయల చిన్న రాజప్ప గారు,అనపర్తి ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు ,మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి మూలరెడ్డి గారు మరియు పార్టీ నాయకులు.