విశాఖ రైల్వే జోన్ అమలు చేయాలనీ డిమాండ్

విశాఖ రైల్వే జోన్ అమలు చేయాలనీ డిమాండ్

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నమ్మక ద్రోహం కుట్రరాజకీయాలు మానుకోని విభజన హమీలను నెరవేర్చాలని , విశాఖ రైల్వే జోన్ అమలు చేయాలనీ డిమాండ్ చేస్తు నిరసన కార్యక్రమం లో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు తెలుగు పార్టీ ఎం.పీ లు.