“విశాఖ -రైల్వే జోన్ “

“విశాఖ -రైల్వే జోన్ “

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారిని కలిసి “విశాఖ -రైల్వే జోన్ “ ఏర్పాటుకు వినతి పత్రం సమర్పించిన తెలుగు దేశం పార్టీ ఎం.పీలు , రాష్ట్ర మంత్రులు ,ఎంమ్మెల్యే లు .రైల్వేమంత్రి గారి నుండి అస్పృష్టమైన సమాదానానికి మరియు రాజ్యసభ సభ్యుడు జివియల్ నరసింహరావు వైఖరికి నిరసనగా రైల్వే భవన్ ఏదుట ఆందోళన చేస్తూ..