రైల్వే స్కూల్ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ గారికి విజ్ఞప్తి చేసిన ఎంపీ గారు..

రైల్వే స్కూల్ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ గారికి విజ్ఞప్తి చేసిన ఎంపీ గారు..

రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ గారిని కలిసిన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు రైల్వే స్కూల్ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ గారికి విజ్ఞప్తి చేసిన ఎంపీ గారు….