“ ప్రభుత్వ మహిళా వికాస కేంద్రాన్ని “ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

“ ప్రభుత్వ మహిళా వికాస కేంద్రాన్ని “ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

రాజమహేంద్రవరం : బొమ్మూరు లోని “ ప్రభుత్వ మహిళా వికాస కేంద్రాన్ని “ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు, ఈ సందర్భంగా వికాస కేంద్రం మరమ్మతులకు ప్రభుత్వ నిధులు త్వరగా మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు .