“ ప్రభుత్వ మహిళా వికాస కేంద్రాన్ని “ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

“ ప్రభుత్వ మహిళా వికాస కేంద్రాన్ని “ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు

రాజమహేంద్రవరం : బొమ్మూరు “ ప్రభుత్వ మహిళా వికాస కేంద్రాన్ని “ పరిశీలించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు, మహిళా సాధికారిక మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పరిటాల సునీత గారు , రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు మరియు స్థానిక పార్టీ నాయకులు ..