సివిల్ సప్లైస్ & విజిలెన్సు మానిటరింగ్ కమిటీ మీటింగ్

సివిల్ సప్లైస్ & విజిలెన్సు మానిటరింగ్ కమిటీ మీటింగ్

కాకినాడ : తూ.గో జిల్లా సివిల్ సప్లైస్ & విజిలెన్సు మానిటరింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , జడ్పీ చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్ గారు, జిల్లాకలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్ర గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ మల్లికార్జున గారు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.