Vidyuth Substation Inauguration

Vidyuth Substation Inauguration

రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, మంత్రి శ్రీ కే కళా వెంకటరావు గారు, అనపర్తి ఎం .ల్ .ఏ శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు, అనపర్తి మాజి ఎం .ల్ .ఏ శ్రీ నల్లమిల్లి మూలా రెడ్డి గారు, శ్రీమతి మాగంటి రూప గారు మరియు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…