ది యంగ్ మేన్స్ వైశ్య అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమం

ది యంగ్ మేన్స్ వైశ్య అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమం

రాజమహేంద్రవరం : ది యంగ్ మేన్స్ వైశ్య అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు ,ఇతర పార్టీ నాయకులు ,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.