మెగాస్టార్ చిరంజీవి గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు

మెగాస్టార్ చిరంజీవి గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు

” ఈనాటి ఈ బంధం ఏ నాటిదో ”
మనవూరి పాండవులు నుండి గ్యాంగ్ లీడర్ వరుకు మా అన్నదమ్ముల అనుభంధం నేటికి కొనసాగుతుంది..
అల్లురామలింగయ్య హోమీయో మెడికల్ కాలేజీకి తమ MPLADS నుండి గతములో ప్రకటించిన కోటి రూపాయులు బదులు రెండు కోట్ల రూపాయులు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు ..
ఇట్లు మీ మురళీ మోహన్ .మాగంటి ( రాజమహేంద్రవరం ఎం.పి)