పార్లమెంట్ లో నిరసన తెలియ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ లు

పార్లమెంట్ లో నిరసన తెలియ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ లు

ఆంధ్రప్రదేశ్ విభజన హమీలు నేరవేర్చకుండా మొద్దు నిద్ర పోతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పార్లమెంట్ లో నిరసన తెలియ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ లు , ఈ నిరసనకు మద్దతు తెలిపిన సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ఎంపీ శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు మరియు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లు….