పసుపు-కుంకుమ పధకం ద్వారా ఆడపడుచులకు ఇచ్చిన మాట

పసుపు-కుంకుమ పధకం ద్వారా ఆడపడుచులకు ఇచ్చిన మాట

మోరంపూడి సెంటర్ శుభమస్తు ఫంక్షన్ హల్ నందు ఈరోజు
పసుపు-కుంకుమ పధకం ద్వారా ఆడపడుచులకు ఇచ్చిన మాట ప్రకారం మన గౌ||ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు విడతల వారిగా రుణాలను అందించినందుకు సి.ఎం గారి చిత్రపటానికి పాలాబిషేకం చేసి అనంతరం ఈ పధకం అమలుకి సహకారం అందించిన మన నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి,రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ,గుడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారికి ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సత్కార సభలో ఘనంగా సత్కరించిన రూరల్ మండల జన్మభూమి కమిటీ అధ్యక్షులు మార్ని వాసుదేవ్ మరియు మండల మహిళా సంఘాల నాయకురాళ్ళు.