తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గ సమావేశం

తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గ సమావేశం

రాజమహేంద్రవరం : మోరంపూడి శుభమస్తు ఫంక్షన్ హాల్లో జరుగుతున్నా “తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎం.పీ
శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , రాజమహేంద్రవరం నియోజకవర్గ పరిశీలకులు ఎం.ఎల్.సి శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు ,ఎం.ఎల్.సి
శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు,స్టేట్ ఎస్. సి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కాశీ నవీన్ కుమార్ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు, డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు గారు మరియు కార్పేరేటర్లు, సిటీ తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు ..