“స్వచ్ఛత హై సేవ – స్వచ్ భారత్ 4వ వార్షికోత్సవ “

“స్వచ్ఛత హై సేవ – స్వచ్ భారత్ 4వ వార్షికోత్సవ “

రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మరియు ONGC వారి అద్వర్యం లో లో జరిగిన “స్వచ్ఛత హై సేవ – స్వచ్ భారత్ 4వ వార్షికోత్సవ “ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ సుమిత్ కుమార్ గారు ,ONGC జనరల్ మేనేజర్ శ్రీ DRM శేఖర్ గారు మరియు కార్పేరేటర్లు పాల్గొన్నారు. స్వచ్ భారత్ లో భాగంగా స్థానిక పుష్కర్ ఘాట్ శుభ్రం చేసిన ఎం.పీ గారు, మేయర్ గారు మరియు కార్పేరేటర్లు..