పేదరికం ఫై గెలుపు మరియు సబ్సిడీ ఋణాల ఆదరణ ఆస్తుల పంపిణి

పేదరికం ఫై గెలుపు మరియు సబ్సిడీ ఋణాల ఆదరణ ఆస్తుల పంపిణి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కొవ్వూరు రెవిన్యూ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన” పేదరికం ఫై గెలుపు మరియు సబ్సిడీ ఋణాల ఆదరణ ఆస్తుల పంపిణి” కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ కే.ఎస్ జవహర్ గారు, గోపాలపురం ఎం.ఎల్.ఏ శ్రీ ముప్పిడి వెంకటేశ్వర రావు గారు, కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జె.రాధారాణి మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు,ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.