‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా ఆంధ్రప్రదేశ్‌కు ప్లాటినమ్ అవార్డు

‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా ఆంధ్రప్రదేశ్‌కు ప్లాటినమ్ అవార్డు

నీటి పారుదల రంగంలో ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా ఆంధ్రప్రదేశ్‌కు ప్లాటినమ్ అవార్డు, 19 స్కోచ్ పురస్కారాలు రావటం అరుదైన ఘనత. అవార్డులు వచ్చేలా కృషి చేసిన జలవనరుల శాఖ మంత్రి, కార్యదర్శి, ఇంజినీర్లు, అధికారులు, ఉద్యోగులందరికీ అభినందనలు.