వర్షాకాల సమావేశాల్లో విభజన హామీలు, ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాడాలని నిర్ణయించింది.

వర్షాకాల సమావేశాల్లో విభజన హామీలు, ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాడాలని నిర్ణయించింది.

కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేసింది టీడీపీ. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో విభజన హామీలు, ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాడాలని నిర్ణయించింది. అలాగే అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దీని కోసం కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉంది తెలుగు దేశం పార్టీ . ఇవాళ ఎం.పీలు సీఎం రమేష్, మురళీ మోహన్,
టీజీ వెంకటేష్‌లు డీ.ఎం.కే ఎం.పీ తమిళనాడు మాజి ముఖ్య మంత్రి
శ్రీ కరుణనిధి కుమార్తె శ్రీమతి కనిమొళి గారిని మరియు కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ హె.డి.కుమార స్వామి గారిని కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు .