కాటన్_దొర జయంతి

కాటన్_దొర జయంతి

గోదావరి జిల్లాల ప్రజానీకానికి అన్నదాత ఆయన. గోదావరి జలాలను పంట బాట పట్టించిన అపర భగీరథుడు. కరువు కోరల్లో అనావృష్టితో ఉండే గోదావరి జలాలను పచ్చని పంట పొలాలుగా మార్చిన మహనీయుడు. గోదావరిపై ఆనకట్ట కట్టి గోదావరి వాసుల గుండెల్లో దేవుడుగా కొలువైన బ్రిటిష్ దొర…. ప్రజలంతా కాటన్_దొర అంటూ అభిమానంగా పిలుచుకొనే గోదావరి డెల్టా పితామహుడుగా పేరుగాంచిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుందాం ….