“ కాకినాడ శిశు సంక్షేమ డైరెక్టర్ “ గారితో మాట్లాడి మౌనికను తక్షణమే శిశు సంక్షేమ హాస్టల్ చేర్పించాలని కోరారు

“ కాకినాడ శిశు సంక్షేమ డైరెక్టర్ “ గారితో మాట్లాడి మౌనికను తక్షణమే శిశు సంక్షేమ హాస్టల్ చేర్పించాలని కోరారు

తల్లితండ్రులను కోల్పోయిన అనాధ బాలిక చిన్నారి మౌనికకి అండగా నిలిచినా మన రాజమహేంద్రవరం ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు. తల్లి అకాల మరణంతో తండ్రి వదిలివేయడంతో అనాధగా మారిన చిన్నారి మౌనికను ఎంపీ గారు “ కాకినాడ శిశు సంక్షేమ డైరెక్టర్ “ గారితో మాట్లాడి మౌనికను తక్షణమే శిశు సంక్షేమ హాస్టల్ చేర్పించాలని కోరారు. ఇందుకు సమ్మతించిన శిశు సంక్షేమ శాఖ పి.డి గారు చిన్నారి మౌనికను హాస్టల్ లో చేర్పించటకు అంగీకరించారు.