“సత్య సాయి సేవ సమితి”

“సత్య సాయి సేవ సమితి”

రాజమహేంద్రవరం : స్థానిక “సత్య సాయి సేవ సమితి” వారికీ సుమారు లక్ష రూపాయలు విలువైన మందులను ఉచితంగా అందచేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.ఈ సందర్భంగా సత్య సాయి సేవ సమితి సభ్యులు ఎం.పీ గారిని సత్కరించారు.