సర్వసభ్య సమావేశం

సర్వసభ్య సమావేశం

నిడదవోలు నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎం.పీ
శ్రీ మాగంటి మురళిమోహన్ గారు, ఎం.ఎల్.ఏ శ్రీ బూరుగుపల్లి శేష రావు గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీ బోబ్బా కృష్ణ మూర్తి గారు మరియు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.