“ జ్ఞాన సరస్వతి అమ్మవారిని “ దర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

“ జ్ఞాన సరస్వతి అమ్మవారిని “ దర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

స్థానిక సరస్వతి ఘాట్ వద్ద వేంచేసిన “ జ్ఞాన సరస్వతి అమ్మవారిని “ దర్శించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎంపీ గారిని సత్కరించారు అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శన జరిగింది .