ఎం.పి శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి సంస్కార్ అవార్డు

ఎం.పి శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి సంస్కార్ అవార్డు

ఆకృతి సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఆకృతి సారధి సుధాకర్ గారి తల్లిదండ్రుల పేరుతో అవార్డులను ప్రదానం చేయడం జరిగింది.రవీంద్ర భారతి లో
కే వి రమణాచారి గారి అధ్యక్షతనలో జరిగిన కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కే.రోశయ్య గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎం.పి శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి ,బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ గారికి ,నేత్ర వైద్యులు సాయి బాబా గౌడ్ గారికి సంస్కార్ అవార్డులు ప్రధానం చేయడం జరిగింది.