“ రైతు రధం “ పథకం

“ రైతు రధం “ పథకం

అనపర్తి నియోజకవర్గం : తెలుగు దేశం ప్రభుత్వం “ రైతు రధం “ పథకం ద్వారా మంజూరు అయిన ట్రాక్టర్ ని ప్రారంభించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు.