“ రైతు రధం “ పథకం

“ రైతు రధం “ పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ రైతు రధం “ పథకం ద్వారా మంజూరు అయిన “ట్రాక్టర్ మరియు వరికోత మిషన్” ని లబ్దిదారులకు అందచేసిన ఎం.పీ
శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, రూరల్ ఎం.ఎల్.ఏ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు.