చైతన్య రధ సారధి కి .శే శ్రీ నందమూరి హరికృష్ణ గారికి నివాళి

చైతన్య రధ సారధి కి .శే శ్రీ నందమూరి హరికృష్ణ గారికి నివాళి

గోపాలపురం నియోజకవర్గం : చైతన్య రధ సారధి కి .శే శ్రీ నందమూరి హరికృష్ణ గారికి నివాళి అర్పిస్తున్న ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , ఎం.ఎల్.ఏ శ్రీ ముప్పిడి వెంకటేశ్వర రావు గారు మరియు స్థానిక పార్టీ నాయకులు.