Respect the women.save girlchild

Respect the women.save girlchild

“యత్రనార్యంతు పూజ్యతే తత్ర దేవోభవ”,అటువంటి ఆడవారిని హింసించే ఏ ఒక్కరికి ఈ భూమి పై నివసించే హక్కు లేదు…మన కళ్ళముందు జరగుతున్న ఈ దారుణాలను వ్యతిరేకించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది..ఈ నిందుతులకు మరణశిక్ష విదించి అది ఎందరికో గుణపాఠం కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్న…ఈ దారుణాల పై న్యాయం జరిగే వరకు అందరం కలిసికట్టుగా పోరాడుదాం..