రియల్ ఎస్టేట్ రేగులటరీ

రియల్ ఎస్టేట్ రేగులటరీ

విజయవాడ :రియల్ ఎస్టేట్ రేగులటరీ అథారిటీ (RERA ) ఎగ్జిక్యూటివ్ – వైస్ చైర్మన్ శ్రీ రాంనాథ్ గారిని కలిసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు NAREDCO సభ్యులు. ఈ సందర్భంగా RERA చైర్మన్ మరియు సభ్యులను సన్మానించిన ఎం.పీ గారు.