Republic Day Celebrations at Municipal Corporation Rajahmundry

Republic Day Celebrations at Municipal Corporation Rajahmundry

రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన “ గణతంత్ర దినోత్సవ “ వేడుకలో ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్, మున్సిపల్ కమీషనర్ శ్రీ విజయ రామరాజు, ఎంల్సీ శ్రీ అది రెడ్డి అప్పారావు, గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి, డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు, పార్టీ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.