రంగంపేట గ్రామంలో ఏస్.టి ఏరియా సుమారు ౩౦ లక్షలు రూపాయల వ్యయంతో

రంగంపేట గ్రామంలో ఏస్.టి ఏరియా సుమారు ౩౦ లక్షలు రూపాయల వ్యయంతో

అనపర్తి నియోజకవర్గం రంగంపేట గ్రామంలో ఏస్.టి ఏరియా సుమారు ౩౦ లక్షలు రూపాయల వ్యయంతో ( ఏస్.టి గ్రాంట్ మంజూరు నిధులు జీ.ఓ :275 ) ద్వారా నిర్మించబోయే సీసీ రోడ్లు శంఖుస్థాపన చేసిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, ఎం.ఎల్.ఏ శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.