శ్రీ రాజబాబు గారి జయంతి

శ్రీ రాజబాబు గారి జయంతి

ప్రముఖ హాస్య నటులు శ్రీ రాజబాబు గారి జయంతి సందర్భంగా స్థానిక గోదావరి బండ్ ఫై ఉన్న రాజబాబు గారి విగ్రహానికి పూలమల వేసి నివాళి అర్పించిన ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.