శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మరియు జి.ఎస్.ఎల్.మెడికల్ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో

శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మరియు జి.ఎస్.ఎల్.మెడికల్ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో

ది.17.02.2019వ తేదీన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మరియు జి.ఎస్.ఎల్.మెడికల్ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కోరుకొండ గ్రామం సరస్వతి స్కూల్ నందు రాజానగరం ఎంమ్మెల్యే శ్రీ పెందుర్తి వెంకటేష్ గారి అధ్యక్షతన “మెగా కాన్సర్ మరియు సూపర్ స్పెషలిటీ వైద్య శిబిరంను ఏర్పాటుచేయడమైనది “…కావున ఈ సదవకాశాన్ని అందరూ ఉపోయోగించవల్సిందిగా కోరుచున్నాము ….