రాజమహేంద్రవరం ACB నూతన కార్యాలయం ప్రారంభోత్సవం

రాజమహేంద్రవరం ACB నూతన కార్యాలయం ప్రారంభోత్సవం

రాజమహేంద్రవరం ACB నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కార్యాక్రమంలో పాల్గొన్న ఎం పి శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , హోంమంత్రి శ్రీ చినరాజప్ప గారు, మండలి వైస్ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు , ఎంఎల్సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, ACB డీజీపీ శ్రీ ఠాకూర్ గారు, అర్బన్ SP శ్రీ రాజకుమారి గారు, సబ్ కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మ గారు తదితరలు పాల్గొన్నారు….