రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ మీటింగ్

రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ మీటింగ్

రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ మీటింగ్ ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారి అధ్యక్షతన లో ఎం.పీ గారి ఆఫీస్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ కే.ఎస్ జవహర్ గారు ,రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు,గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ ముప్పిడి వెంకటేశ్వర రావు గారు, ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు,గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు, మేయర్ శ్రీమతి పంతం రజిని శేష సాయి గారు, శ్రీమతి మాగంటి రూప గారు పాల్గొన్నారు ….మీటింగ్ అనంతరం నాయకులు అందరు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు…