వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ చేయుట జరిగినది.

వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ చేయుట జరిగినది.

రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు జి.ఎస్.ఎల్.మెడికల్ హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రములో పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా కాన్సర్ మరియు సూపర్ స్పెషలిటీ వైద్య శిబిరం నిర్వహించడమైనది. ఈ శిబిరాన్ని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి లతామాధురి గారు ప్రారంభించించారు. ఇందులో 317 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ చేయుట జరిగినది.