ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ ఆధ్వరంలో

ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ ఆధ్వరంలో

ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ ఆధ్వరంలో రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారి ఎంపీ నిధులతో ( సుమారు 20 లక్షలు నిధులు ) దేవరపల్లి నూతనంగా ఏర్పాటు చేసిన “ నూతన బస్సు షెల్టర్ “ ని ప్రారంభించిన ఎంపీ గారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు , ఎంపీపీలు , మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు దేవరపల్లి మండలం తెలుగు దేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు …