సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు ఐనా సుమారు 80,000 రూపాయల చెక్కుని లబ్ధిదారుడు

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు ఐనా సుమారు 80,000 రూపాయల చెక్కుని లబ్ధిదారుడు

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు ఐనా సుమారు 80,000 రూపాయల చెక్కుని లబ్ధిదారుడు రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీ జి .నాగేశ్వర రావు కి అందచేసిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, అనపర్తి ఎంమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు, గోపాలపురం ఎంమ్మెల్యే శ్రీ ముప్పిడి వెంకటేశ్వర రావు గారు తదితరులు .