శివ రాత్రి – ఉత్సవాలు “ లో ముఖ్య అతిధి పాల్గొనాల్సిందిగా కోరుతూ ఎంపీ గారికి ఆహ్వానపత్రం అందచేసిన కమిటీ సభ్యులు

శివ రాత్రి – ఉత్సవాలు “ లో ముఖ్య అతిధి పాల్గొనాల్సిందిగా కోరుతూ ఎంపీ గారికి ఆహ్వానపత్రం అందచేసిన కమిటీ సభ్యులు

స్థానిక ఉమా – మార్కండేయ స్వామి గుడి కమిటీ చైర్మన్ శ్రీ మజ్జి రాంబాబు గారు మరియు కమిటీ సభ్యులు ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియచేసారు …వచ్చే నెల మార్చ్ 4 వ తేదీ నుంచి జరిగే “ శివ రాత్రి – ఉత్సవాలు “ లో ముఖ్య అతిధి పాల్గొనాల్సిందిగా కోరుతూ ఎంపీ గారికి ఆహ్వానపత్రం అందచేసిన కమిటీ సభ్యులు …