390మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ

390మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ

రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మరియు జికె స్పందన చారిటబుల్ ట్రస్ట్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సంయుక్త నిర్వాహణలో స్థానిక 21,22,23,33,34 డివిజన్ల ప్రజల నిమిత్తం పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గూడా చైర్మన్ శ్రీ గన్నికృష్ణ గారు ప్రారభించారు .ఈ వైద్య శిబిరం నందు సుమారు 390మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ చేయడమైనది, ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పేరేటర్లు , వార్డ్ కమిటీ మెంబర్లు మరియు తెలుగు దేశం పార్టీనాయకులు పాల్గొన్నారు.