రాజమహేంద్రవరం E.S.I హాస్పిటల్ నూతన భావన నిర్మాణానికి 70 కోట్ల రూపాలయ నిధులు మంజూరు

రాజమహేంద్రవరం E.S.I హాస్పిటల్ నూతన భావన నిర్మాణానికి 70 కోట్ల రూపాలయ నిధులు మంజూరు

రాజమహేంద్రవరం E.S.I హాస్పిటల్ నూతన భావన నిర్మాణానికి 70 కోట్ల రూపాలయ నిధులు మంజూరు చేసిన సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్ గారిని మరియు డైరెక్టర్ జనరల్ కార్మిక శాఖ శ్రీ రాజకుమార్ గారిని కలిసి అభినందనలు తెలియచేసిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి శ్రీ పితాని సత్యనారాయణ గారు….