“రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ – నూతన రన్ వే “ వీడియో లైవ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన

“రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ – నూతన రన్ వే “ వీడియో లైవ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన

సుమారు 182 కోట్ల రూపాయలతో ఎక్సటెన్షన్ చేసిన “రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ – నూతన రన్ వే “ వీడియో లైవ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ సురేష్ ప్రభు గారు , రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు విజయనగరం ఎంపీ శ్రీ పి.అశోక గజపతి రాజు గారు, నర్సాపురం ఎంపీ శ్రీ గోకరాజు గంగరాజు గారు , విశాఖపట్నం ఎంపీ శ్రీ కంభంపాటి హరిబాబు గారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ….