“నగర దర్శిని -నగర వికాసం” పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు.

“నగర దర్శిని -నగర వికాసం” పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు.

రాజమహేంద్రవరం: స్ధానిక 40వ వార్డ్ లో తెలుగుదేశం పార్టీ “నగర దర్శిని -నగర వికాసం” పాల్గొన్న ఎం.పీ శ్రీ మాగంటి మురళిమోహన్ గారు. స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ పనితీరు పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్థానికసమస్యల పరిష్కారానికి సత్వరం కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పేరేటర్లు , స్థానిక పార్టీ నాయకులు , డివిజన్ కమిటీ మెంబర్లు ,ఆర్.పి లు జన్మభూమి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.