రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ 25వ వార్షికోత్సవం

రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ 25వ వార్షికోత్సవం

రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ 25వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎం.పీ
శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ,ఎం.ఎల్.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, గూడా చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు …అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసారు.