పీఎం రిలీఫ్ ఫండ్

పీఎం రిలీఫ్ ఫండ్

అనపర్తి : వేండ్ర మండలం పెదపూడి గ్రామం వాస్తవ్యులు చందనాలు శ్రీనివాస్ గారి కుమార్తె చందనాలు సునీత కి వైద్యం నిమిత్తం పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు ఐనా
రూ 2 ,75000 /- మెడికల్ మంజూరు ఉత్తర్వులను బాధితులకు అందచేసిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.