పింగళి వెంకయ్య మన తెలుగువాడు కావడం తెలుగు జాతి అదృష్టం

పింగళి వెంకయ్య మన తెలుగువాడు కావడం తెలుగు జాతి అదృష్టం

ఏ జాతికైనా తన ఉనికిని చాటడానికి ఒక సంకేతం కావాలి. అదే జాతీయ పతాకం. ఒక జాతి ఆత్మగౌరవ ప్రతీక జాతీయ జెండా. అలాంటి పతాకాన్ని మన భారత జాతికి అందించిన మహనీయుడు పింగళి వెంకయ్య. ఆయన మన తెలుగువాడు కావడం తెలుగు జాతి అదృష్టం.