నల్లజర్ల మండలం పోతవరం గ్రామములో” పసుపు-కుంకుమ” సంబరాలు..పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు

నల్లజర్ల మండలం పోతవరం గ్రామములో” పసుపు-కుంకుమ” సంబరాలు..పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు

ఈరోజు నల్లజర్ల మండలం పోతవరం గ్రామములో” పసుపు-కుంకుమ” సంబరాలు..పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ముళ్ళపూడి బాపిరాజు గారు, స్థానిక ఎం.ఎల్.ఏ. శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, జెడ్.పి.టి.సి.సభ్యులు, ఎంపి.పి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు.