పార్లమెంట్ ఆవరణలో తృణమూల్ కాంగ్రెస్ ,అకాళీదళ్ మరియు ఎడిఎంకే పార్టీ ఏం.పీలను కలిసిన తెలుగు దేశం పార్టీ  ఎం.పీ  శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

పార్లమెంట్ ఆవరణలో తృణమూల్ కాంగ్రెస్ ,అకాళీదళ్ మరియు ఎడిఎంకే పార్టీ ఏం.పీలను కలిసిన తెలుగు దేశం పార్టీ  ఎం.పీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు

కేంద్ర ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు మరియు ఆంధ్రప్రదేశ్ విభజన హమీల అమలుకై తెలుగుదేశం చేస్తున్న పోరాటానికి అండగా వుండాలని కోరుతూ పార్లమెంట్ ఆవరణలో తృణమూల్ కాంగ్రెస్ ,అకాళీదళ్ మరియు ఎడిఎంకే పార్టీ ఏం.పీలను కలిసిన తెలుగు దేశం పార్టీ
ఎం.పీ లు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , శ్రీ తోట నరసింహం గారు, శ్రీ మాగంటి బాబు గారు.