ఢిల్లీ లో పోరాటం చేస్తున్న రాజమహేంద్రవరం ఎం.పి శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. 

ఢిల్లీ లో పోరాటం చేస్తున్న రాజమహేంద్రవరం ఎం.పి శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. 

ఆంధ్ర రాష్ట్రము కోసం, ఆంధ్రుల హక్కులు సాధించే వరుకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది – మురళీమోహన్.
నేడు ఢిల్లీ లో పోరాటం చేస్తున్న రాజమహేంద్రవరం ఎం.పి శ్రీ మాగంటి మురళీమోహన్ గారు.